Tuesday, August 21, 2012

ఆహార పదార్థాలు - పొషకాలు

పొషకం                                                  ఆహారపదార్థం


పిండి పదార్థాలు                                     ధాన్యాలు, చక్కెర, బెల్లం

మాంసకృత్తులు (Protiens )                     పప్పులు, పిక్కలు
 
కొవ్వు                                                  నునె, నెయ్యి, వెన్న
 
ఖనిజ లవణములు (Minerals)              పాలు, ఆకుకూరలు, రాగులు

విటమినులు                                         ఆకుకూరలు, పంఢ్లు

నీరు                                                     తాగే నీరు, పంఢ్లలొని నీరు   

జరుగుతున్నది....


1)  నీరు                                    -- రొజుకు 3-4 లీటర్ల నీరు శరీరానికి అవసరం.  

2)  మాంసకృత్తులు (Protiens )   -- కండరాల పెరుగుదలకు అవసరం. 0-35 సంవత్సరాల వయస్సులొ వీటి అవసరం ఎక్కువ. జంతు సంబందిత మాంసకృత్తులు (Protiens )  మంచివి కావు. ధాన్యజాతి (cereals)  నుంచి వచ్ఛె మాంసకృత్తులు (Protiens )  మంచివి.

3) పిండి పదార్థాలు &  కొవ్వు    -- ఇవి శక్తికి అవసరం. ఇవి ఎక్కువగా తీసుకోకూడదు.ఇవి ఎక్కువగా తీసుకొంటె స్థూలకాయం, రక్తపొటు, చక్కెర వ్యాధులకు దారి తీస్తాయి.

4)ఖనిజ లవణములు (Minerals)  &  విటమినులు  -- శరీర నిర్వహణకు ఇవి ఉపకరిస్తాయి. సరిగ్గా వండక పొవటం వలన మనము ఆహరం లొ విటమినులను కోల్పోతున్నాము. పచ్ఛటి కూరగాయల్లో (Green Vegetables)  ఖనిజ లవణములు (Minerals)  లభ్యత ఎక్కువ.

ఇక్కడ గుర్తించవలసిన విషయం ఎంటి అంటె ఉప్పు పైన ఏతరగతి కి చెందినది కాదు.

ఊప్పు -- పెను ముప్పు

ఊప్పు గురించి సవివరంగా తరువాత మాట్లాడుకొందాం.














No comments: